Varanasi Business: రాజమౌళికి 'వారణాసి' బిజినెస్ టెన్షన్... దర్శక ధీరుడిపై ఒత్తిడి!?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi Movie). హనుమంతుడు, మహాశివుడు వంటి దేవుళ్ళతో పాటు మైథలాజికల్ కథాంశంతో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రిలీజ్ చేసేలా భారీ ఎత్తున సినిమాను తీస్తున్నారు. అందుకోసం అంతే స్థాయిలో...
This is a short summary. The complete report was published by Abp News.
Read full story